ఈరోజు ఏకంగా 11 మంది క్రికెటర్లు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, RP సింగ్, కరుణ్ నాయర్, అన్షుల్ కాంబోజ్, సుయాష్ ప్రభుదేశాయి, ఆండ్రూ ఫ్లింటాఫ్, గ్లెన్ ఫిలిప్స్, సీన్ ఎర్విన్, హ్యారీ టెక్టర్ బర్త్డే జరుపుకుంటున్న వారిలో ఉన్నారు. దీంతో వీరందరినీ కలిపి నెటిజన్లు సరదాగా ‘బర్త్డే టీమ్’ అంటూ SMలో వైరల్ చేస్తున్నారు.