NDL: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాలలో ఈ నెల 18న ఎస్పీజీ మైదానంలో జరిగే కల్వరి గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. కల్వరి టెంపుల్ ప్రతినిధులు ఇవాళ ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.