WGL: సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య బలపాటుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలు అవిస్మరణీయమైనవి అని వర్దన్నపేట MLA నాగరాజు అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వద్దన్నపేటలో నిర్వహించిన కార్యక్రమంలో MLA పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పూలమాలు వేసి నివాళులర్పించారు.