CTR: 63వ హోంగార్డుల ఆవిర్భవ దినోత్సవం కార్యక్రమంను చిత్తూరు ఆర్మ్డ్ రిజర్వు పరేడ్ గ్రౌండ్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ తుషార్ డూడి ముఖ్య అతిధిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. హోంగార్డ్స్ చక్కటి కవాతు ప్రదర్శన నిర్వహించారని ఆయన తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 13 మందికి ఆయన ప్రశంసించారు.