WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా ఇవాళ దళిత సంఘాల ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా MSP జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ దీప్ మాదిగ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రూపకర్త ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు.