లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘తలైవార్ 173’ మూవీ చేయనున్నారు. ఈ మూవీని ‘పార్కింగ్’ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించనున్నాడట. అయితే రజినీ అనిరుధ్‌ని కాదని సాయికి ఛాన్స్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది, కాగా, 2026 మార్చి నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్.