NZB: వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన ఆలూరులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూరు మందిరానికి చెందిన గొల్ల గంగాధర్ (46) వృత్తి వ్యవసాయం చేస్తుంటాడు. ఈ మేరకు తన ఇంటి ముందు వరండాలో మంచంపై పడుకోగా గుర్తు తెలియని దుండగుకు తలపై పదునైన మారణాయుధంతో కొట్టి హత్య చేశారని తెలిపారు. పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.