NLR: నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని ఉదయగిరి SI కర్నాటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఉదయగిరి మండలం కుర్రపల్లి గ్రామంలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.