తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్(THDC)లో 40 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరి రోజు. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా.. BSc/BTech/BE, MBBS అర్హతగలవారు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.55 వేల జీతం చెల్లిస్తారు. వెబ్సైట్: thdc.co.in