WGL: ఉమ్మడి జిల్లాలో GP ఎన్నికల వేడి ఎక్కింది. ఉదయం 6 గంటల నుంచే ప్రచార రథాలు వాడవాడ తిరుగుతున్నాయి. అభ్యర్థులు గడపగడప తిరుగుతూ “నన్ను గెలిపిస్తే మీ సమస్యలు నాకు ఒదిలేయండి” అంటూన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్, BRS అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. గెలుపు ఆశావహులు రెండు పార్టీలదే అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రచారంలో ఉత్సాహం కనిపిస్తోంది