WGL: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్లో వివిధ అభివృద్ధి పనులకు సుమారు రూ.4.50 లక్షలతో శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియని ప్రతి కాలనీని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.