WGL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఇవాళ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తున్న BRS శ్రేణులను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి గతంలో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు.