NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇవాళ ముత్తుకూరు మండలంలో పర్యటించారు. అనంతరం జోరువానలోనే నారికేలపల్లి, వల్లూరు పంచాయతీల్లో జలదిగ్బంధనంలో చిక్కుకున్న కాలనీలను సందర్శించి ప్రజలను పరామర్శించారు. నష్టపోయిన రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందించడంపై ఇప్పటికే కలెక్టర్ హిమాన్షు శుక్లాతో మాట్లాడినట్లు చెప్పారు.
Tags :