పెద్దపల్లి విద్యార్థి బెజ్జంకి భృవిక్ చంద్రన్ చారి రాష్ట్ర స్థాయి అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలకు అర్హత సాధించాడు. జిల్లా స్థాయి ఎంపికల్లో భృవిక్ అద్భుత ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల ప్రశంసలు పొందాడు. బ్యాట్స్ మెన్‌గా వరుస పరుగులు చేసి మెరిశాడు. భద్రాచలంలో జరగనున్న రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌కు భృవిక్ హాజరుకానున్నాడు.