BDK: పట్టణంలోని హోటళ్లలో నాసిరకమైన ఆహార వస్తువులు భక్తులకు అందించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గురువారం జిల్లా ఆహార భద్రత అధికారి శరత్ చెప్పారు. భద్రాచలం రామాలయానికి ముక్కోటి ఏకాదశి, తేప్పోత్సవం ఉత్తర ద్వారా దర్శనం మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అన్నారు. పట్టణ వ్యాప్తంగా ఉన్న హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.