KMM: ప్లాస్టిక్ రహిత ఖమ్మాన్ని నిర్మించడం అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని ఖమ్మం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగా గురువారం ఖమ్మంలోని స్టేట్ వెండర్ మార్కెట్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు.