MDK: జిల్లాలో మొదటి విడత 6 మండలాల్లోని 160 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 144 సర్పంచ్ స్థానాలకు 411 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.1,402 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో 332 వార్డు మెంబర్ స్థానాలు ఏక్రగీవం అయ్యాయి. అవి పోను 1,068 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 2,426 మంది బరిలోనిలిచారు.