NLG: తెలంగాణ రాష్ట్ర సీఎం హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి హిందూ మనోభావాల దెబ్బతీసే విధంగా మాట్లాడడం బాధాకరమన్నారు.