KRNL: దివ్యాంగుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని విభిన్న ప్రతిభావంతులు కర్నూలులో అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా CM చంద్రబాబు ఏడు సంక్షేమ పథకాలు ప్రకటించారు. దీంతో కర్నూలు TDP కార్యాలయం వద్ద దివ్యాంగులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు.