SRPT: కోదాడ మండలం గణపవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా M.SC(సైకాలజీ) పూర్తి చేసిన బల్లూరి స్నేహ బరిలో నిలిచారు. ఉన్నత విద్యలు అభ్యసించి గ్రామ అభివృద్ధి, ప్రజలకు సేవ చేసేందుకు ఎస్సీ మహిళ స్ధానం నుంచి పోటి చేస్తున్నట్లు ఆమె గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.