NLR: దిత్వా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొదలకూరు సీఐ ఏ. శివరామ కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. అన్ని వాగులు పొంగి ప్రవహిస్తున్నందున అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. వరద నీరు పొర్లే చోట రోడ్లు దాటవద్దని హెచ్చరించారు.