కోనసీమ: అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30ను ఇప్పటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు అమలు చేస్తున్నట్లు అమలాపురం DSP టి.ఎస్.ఆర్.కే.ప్రసాద్ తెలిపారు. ఈ నిబంధనలు అమలాపురం సబ్ డివిజన్ పరిధిలోని అమలాపురం టౌన్,అల్లవరం, అమలాపురం రూరల్,ఉప్పలగుప్తం,ముమ్మిడివరం, ఐ.పోలవరం,కాట్రేనికోన పోలీస్ స్టేషన్లలో అమలులో ఉంటుందన్నారు.