ATP: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో బెంగళూరు- కలబురిగి మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లులను జనవరి 1 నుంచి శ్రీ సత్యసాయి పుట్టపర్తి నిలయం మీదుగా మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ గురువారం తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.