2025లో సోషల్ మీడియాలో కొన్ని వినూత్న వంటలు ఆకట్టుకున్నాయి. కొన్ని వంటకాలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. గుడ్లతో స్పైసీ మయో, కంగారూ బిర్యానీ, చీటోస్ చికెన్ లాలీపాప్, సొరకాయ మోమో, క్రిస్పీ అప్పడం ఆమ్లెట్, కిచిడీ పరాఠా, బ్రడ్ చికెన్ నగ్గెట్స్, ఆవిరి గుడ్ల మసాలా రెసిపీలు ఉన్నాయి. వీటిలో అత్యధిక వంటకాలు గుడ్లతో చేసినవే కావడం విశేషం.
Tags :