‘ది ఫ్యామిలీ మ్యాన్3’ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో మరో రికార్డు సృష్టించింది. ఇది తొలివారంలో ఇండియాలోని 96శాతం పిన్‌కోడ్స్‌కు చేరువైంది. అంతేకాకుండా, భారత్ సహా 35 దేశాల్లో టాప్-5 ట్రెండింగ్‌లో నిలిచింది. UK, కెనడా, AUS, UAE, సింగపూర్, మలేషియా దేశాల్లోనూ ఈ సిరీస్‌ను ఎక్కువమంది వీక్షించారు.