MBNR: ఏఐసీసీ సంఘటన సృజన్ అభియాన్ ద్వారా దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసినట్లు టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ నిబద్ధతగల నాయకుడు కావడంతో పదవీకి ఆయనను ఎంపిక చేశారని తెలిపారు.