W.G: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (డిసెంబర్ 3) పురస్కరించుకొని ఉండ్రాజవరం మండలంలోని, మోర్త భవిత స్కూల్ నందు నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పీఏసీఎస్ (PACS) ఛైర్మన్ కాకర్ల నరసన్న (నాని) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు.