MDCL: ఉప్పల్ సౌత్ స్వరూప్ నగర్ ప్రాంతంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి నేడు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రూ.98 లక్షలు విలువచేసే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించడంతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.