అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. రాజంపేట, కోడూరు నియోజకవర్గాల్లోని ప్రతి పల్లె ఉద్యమం వైపు కదులుతుంది. ఎవరికి వారు తమ గ్రామాల్లో ఉద్యమిస్తున్నారు. రాజంపేటకు మద్దతుగా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. ర్యాలీలకు సిద్ధమవుతున్నారు.