VZM: భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఉన్నారు. మంగళవారం డెంకాడ మండలం గొడ్డుపాలెంలో జరిగిన జానపద కళల ప్రోత్సాహం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జానపద కళల ప్రోత్సాహానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కళాకారులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.