నలగొండ జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో, ప్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో 42 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు.