TG: వనపర్తి జిల్లా ఆత్మకూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మక్తల్ మున్సిపాలిటీలో రూ.151.92 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రులు రాజనర్సింహ, జూపల్లి, కోమటిరెడ్డి ఉన్నారు.