NLG: నాగార్జునసాగర్ హిల్ కాలనీ, నెహ్రూ పార్క్ వద్ద దివంగత నేత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య 5వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ సోమవారం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఉద్యమకారులు, కార్యాకర్తలు, పాల్గొన్నారు.