MNCL: ఓపెన్ టెన్త్, ఇంటర్లో 2025-26 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ పొందేందుకు డిసెంబర్ 7లోగా దరఖాస్తు చేసుకోవాలని దండేపల్లి మండల ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ సంగర్స్ రాజేశ్వర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు ఈ నెంబరును 83097 69067 సంప్రదించవచ్చన్నారు