NTR: విజయవాడ మెట్రో, మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కేంద్రం అనుమతులు, నిధులు అత్యవసరం. పెండింగ్లో ఉన్న డ్రైనేజీ, అమృత్, జల్ జీవన్ నిధులు తక్షణమే విడుదల చేయాలి. కృష్ణా నదిపై చౌడవరం, మోపిదేవి వద్ద రెండు బ్యారేజీలు,బుడమేరు శాశ్వత పరిష్కారానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలి. ఈ సమస్యలపై ఎంపీలు చిన్ని, బాలశౌరి పార్లమెంట్లో గట్టిగా పోరాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.