SKLM: టెక్కలి డిగ్రీ కళాశాలలో రెడ్ రిబ్బన్, ఎన్.ఎస్.ఎస్ విభాగాల ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ టి. గోవిందమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మూడు ఎన్.ఎస్.ఎస్ యూనిట్లు సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ సమూలంగా నిర్మూలించడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు.అందరూ సామూహికంగా ప్రతిజ్ఞ చేశారు.