E.G: సీతానగరం మండలం బొబ్బిలంకలో సోమవారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు MLA చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం ఒక పండగలా నిర్వహిస్తుందని, కొత్తగా పెన్షన్ మంజూరు విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.