SRD: పాశమైలారంలోని బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ముందు కార్మికులు అర్ధ నగ్న ప్రదర్శన చేసి తమ ఆందోళనను ఉద్ధృతం చేశారని యూనియన్ క్లస్టర్ కన్వీనర్ అలిమేలమాణిక్ అన్నారు. చట్టబద్ధంగా పరిశ్రమల్లో యూనియన్ పెట్టుకుంటే కార్మికులను తొలగించారని, కార్మికుల ఆందోళన 30 రోజులకు చేరిందని తెలిపారు. వెంటనే తొలగించిన కార్మికులను విధులలోకి తీసుకోవాలి డిమాండ్ చేశారు.