WNP: ఆత్మకూరు పట్టణానికి సీఎం రేవంత్ రెడ్డి నేడు రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జాతర మైదానంలోని హెలీప్యాడు చేరుకుంటారు. 1:15 గంటలకు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం 1:50 గంటలకు హెలిప్యాడ్ నుంచి మక్తలు బయలుదేరతారని సీఎంవో కార్యాలయం ప్రకటించింది.