NDL: శ్రీశైల దేవస్థానం జారీ చేసే రూ. 500 స్పర్శ దర్శనం, రూ. 300 అతి శీఘ్ర దర్శనం టికెట్లపై నేటి నుంచి ఉచిత లడ్డూలు జారీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు EO శ్రీనివాసరావు తెలిపారు. 9,10 కౌంటర్ల ద్వారా లడ్డూలను భక్తులు పొందవచ్చన్నారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలోని శ్రీ గోకుళం ఆధునికీకరణ, రథశాల వద్ద ఏర్పాటు చేసిన కైలాస కంకణం కౌంటర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.