KMR: బిర్కూర్ మండల పరిధిలోని బైరాపూర్ గ్రామానికి చెందిన BRS పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. చేరినవాళ్లు జోగు నరసింహులు, సుధాకర్, కొండ సాయిలు, పండరి, తూకారాం, హనుమాన్లు, పోతురాజు తదితరులను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.