NLG: జిల్లాలో ఆయా బ్యాంకుల్లో లావాదేవీలు జరగని డబ్బు వివిధ ఖాతాల్లో రూ. 2.04 కోట్లు ఉంది. ఖాతాదారులు మృతి చెందడం, నామిని వివరాలు లేకపోవడం, డబ్బులు డిపాజిట్ చేసిన విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవటం, సరైన పత్రాలు లేకపోవడం వంటి కారణాలతోపాటు బ్యాంకుల్లో ఎక్కడికి పోతానే ధీమాతో డబ్బును అలాగే ఉంచుతున్నారు. తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంకు అవకాశం కల్పించింది.