VZM: సాగులో ఆధునిక పద్ధతులను అనుసరిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని డెంకాడ మండలం, గంట్లాం గ్రామానికి చెందిన రైతు దంపతులు కంది సుమలత మరియు సురేష్ నిరూపించారు. బొప్పాయి సాగులో వీరు ఏపీఎంఐపీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డ్రిప్ ఇరిగేషన్ ( బిందు సేద్యం) ద్వారా అధిక పలసాయం సాధించి,ఆర్థికంగా పురోగతి సాధించామని చెప్పారు.