CTR:మాదక ద్రవ్య రహితం పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో గురువారం జిల్లా SP తుషార్ దూడితో కలసి లాబి ఎన్ ఫోర్సు మెంట్ పై EAGLE రివ్యూ మీటింగ్ ని కలెక్టర్ నిర్వహించారు.యువత డ్రగ్స్ కు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.