WPL-2026 మెగా వేలంలో అన్క్యాప్డ్ బ్యాటర్ దీయాను రూ.10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. ప్రేమ రావత్‌ను రూ.20 లక్షలకు RTM కార్డు ఉపయోగించి RCB దక్కించుకుంది. సంస్కృతిని రూ.20 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. అలాగే, అన్క్యాప్డ్ బౌలర్లు హ్యాపీ కుమారి, నందని శర్మ, కోమల్‌ప్రీత్ కౌర్, షబ్నమ్ షకిల్, ప్రకాశిక నాయక్ అన్‌సోల్డ్ అయ్యారు.
Tags :