NLG: నూతనంగా ఎన్నికైన రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బుధవారం నల్గొండ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి రిటైర్డ్ ఉద్యోగుల హెల్త్ కార్డు సమస్యలను పరిష్కరించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు దానుతుల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం మంత్రిని ఉన్నారు.