HYDలో NSN ఇన్ఫోటెక్ కంపెనీ డబ్బు వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో దాదాపు 400 మంది మోసపోయారు. ఉద్యోగం ఇప్పిస్తామని, శిక్షణ ఇస్తామని నమ్మబలికిన కంపెనీ డైరెక్టర్ స్వామినాయుడు ఒక్కో వ్యక్తి నుంచి రూ. 3 లక్షల చొప్పున వసూలు చేసి పరారయ్యాడు. దీంతో బాధితులు న్యాయం కోసం సైబరాబాద్ కమిషనరేట్‌కు ఆశ్రయించారు.