AP: వైసీపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల బూతులు, బుద్ధి మారడం లేదని మండిపడ్డారు. ఇలాగే వ్యవహరిస్తే పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో క్లోజ్‌గా మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు.
Tags :