AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రిన్సిపాల్ రాజు ఆధ్వర్యంలో డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డ్రగ్స్ నివారణకు అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. డ్రగ్స్ కు బానిసై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.