NLG: ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ నాయకులు బతుకమ్మ చీరలతో హడావుడి చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మెన్ బండ నరేందర్ రెడ్డి అన్నారు. నార్కట్ పల్లిలో చిట్యాల, నార్కట్ పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఇవాళ నిర్వహించారు.